VZM: ఈ నెల 31 వరకు బ్యాంకు ద్వారా రైతులు పంట రుణాలు పోందే అవకాశం ఉందని మెరకముడిదాం MAO మహమ్మద్ గౌస్ గురువారం తెలిపారు. మండలంలో ఖరీఫ్ 2026-27 సీజన్‌కు సంబంధించిన వర్షపాతం, పంటల సాగు విస్తీర్ణం,బీమా ప్రగతి వివరాలను ప్రకటించారు. మండలంలో 45 శాతం వర్షపాతం నమోదైందని, మొత్తం 2,776 హెక్టార్లలో వరి సాగు జరిగిందన్నారు.ప్రతి RSKలో యూరియా నిల్వలు ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఈ నెల 31 వరకు రైతులకు అవకాశం'


