హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే వినుకొండలో ప్రజా దర్బార్

PLD: వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ప్రజలు తమ సమస్యలు, వినతులను నేరుగా చీఫ్ విప్‌ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు అందజేయవచ్చని ఆయన కార్యాలయం తెలిపింది.