KDP: ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పట్నం లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. గురువారం ప్రొద్దుటూరులో STF ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 14 DSCల్లో 11 చంద్రబాబు హయాంలోనే నిర్వహించారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'టీచర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం'


