హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

CTR: జిల్లాలో ఎంపిక చేసిన 182 పాఠశాలల్లో ఇవాళ SLAS (స్టేట్ లర్నింగ్ అచీవ్‌మెంట్ సర్వే) పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 182 పాఠశాలల్లో 5, 7, 9 తరగతుల విద్యార్థులకు SLAS పరీక్షలు నిర్వహిస్తారన్నారు.