హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: వేపాడ సబ్ స్టేష‌న్ చందులూరు ఫీడర్ పరిధిలో చెట్లకొమ్మలు తొలగింపు , నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం ఉ. 10 నుంచి సా. 4వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE గోపాలావు నాయుడు గురువారం తెలిపారు. ఈ మేరకు దబ్బిరాజుపేట, చామలాపల్లి, మారిక, కరకవలస, వెంకయ్యపాలెం, పోతుబందిపాలెంలో విద్యుత్‌ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు.