గుంటూరు 11కేవీ ఫీడర్లలో మరమ్మత్తు పనుల కారణంగా శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆ శాఖ అధికారులు పి.హెచ్. ఖాన్, ఎన్.గురవయ్య తెలిపారు. డీ-8 సెక్షన్ పరిధిలోని చంద్రమౌళినగర్, రింగ్ రోడ్డు, బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


