హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒంగోలు-2 పరిధిలో బ్యారన్ రెన్యువల్ ప్రారంభం

ప్రకాశం: 2026-27 పంట కాలానికి సంబంధించి బ్యారన్ రెన్యువల్ చేస్తున్నట్లు ఒంగోలు-2 వేలం నిర్వాహణాధికారి జె. తులసి తెలిపారు. బోర్డు పరిధిలోని గుత్తికొండ వారిపాలెం కొప్పోలు వెంగముక్కపాలెం గ్రామాలలో పొగాకు నియంత్రణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయంగా పొగాకు ఉత్పత్తి ఎక్కువగా కావడంతో బోర్డు అనుమతుల మేరకే పొగాకు సాగు చేయాలని కోరారు.