హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మునగాలపల్లిలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం

NTR: చందర్లపాడు మండలంలోని మునగాలపల్లి గ్రామంలో గురువారం రాత్రి ఎస్సై ధర్మరాజు ఆధ్వర్యంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.