హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభం ఎప్పుడంటే..!

NTR: విజయవాడ పాత ప్రభుత్వసుపత్రి ఆవరణలో రూ. 24 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ ఈ నెల 31న సీఎం చంద్రబాబు, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇది అందుబాటులోకి వస్తే అదనంగా 60 పడకలతో పాటు ఐసీయూ, 4 ఐసోలేషన్ వార్డులు, 2 డెలివరీ రూములు, ఆపరేషన్ థియేటర్ తో పాటు పలు రకాల మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.