NTR: జగ్గయ్యపేటలో నేడు ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఎస్.వి.ఎస్ కల్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. 'ఒక నెల - ఒక నియోజకవర్గం' కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ప్రత్యేక PGRS వేదిక


