సత్యసాయి: పుట్టపర్తిలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆదేశించారు. పట్టణంలోని 4వ వార్డులో నూతన బోరు తవ్వక పనులను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలసి ప్రారంభించారు. ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి సమస్యకు చెక్ పెట్టాలి: ఎమ్మెల్యే


