హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎంపీ కలిశెట్టి పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం ఉదయం 9 గంటలకు వారి క్యాంప్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహిస్తారు. అనంతరం 10 గం.కు అక్కడే TDP శ్రేణులతో క్యాడర్ మీటింగ్ నిర్వహిస్తారు. 12:30 కు జి. సిగడం మండలం సేతు భీమవరంలో ఇంటింటికి TDP కార్యక్రమంలో పాల్గొననున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి.