హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లింగాలపాడులో ‘పల్లె నిద్ర' కార్యక్రమం

NTR: నందిగామ మండలం లింగాలపాడు గ్రామాల్లో గురువారం రాత్రి పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ లక్ష్మీనారాయణ గ్రామంలో పర్యటించి స్థానికులతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు పోలీస్‌ శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.