KDP: ఉత్తమ గ్రంథాలయ అధికారిగా చాపాడు గ్రంథాలయ అధికారి శివశంకర్‌రెడ్డి అవార్డు అందుకున్నారు. గురువారం కడపలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో అధ్యక్షుడు భానుప్రకాశ్, కార్యదర్శి SI అమీర్‌ఉద్దీన్ చేతుల మీదుగా అవార్డును అందజేశారు. గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని శివశంకర్ రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్తమ గ్రంథాలయ అధికారిగా శివశంకర్‌రెడ్డి


