ATP: సెప్టెంబర్ 5న విజయవాడ ఆంధ్రరత్నా భవన్‌లో జరిగే ఏపీ కేకేసి రాష్ట్ర సదస్సును విజయవంతం చేయడానికి అనంతపురం జిల్లాకు చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి యం.యం.డి.ఇమామ్‌కు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. కేకేసి రాష్ట్ర అధ్యక్షులు కైపు వెంకటకృష్ణారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఇమామ్‌కు కో-ఆర్డినేటర్ బాధ్యతలు


