ATP: ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేసిన నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఘనంగా సన్మానించారు. 12వ క్లస్టర్ పరిధిలోని 20వ డివిజన్‌కు చెందిన బూత్ ఇన్‌ఛార్జులను శాలువాతో సత్కరించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లడంలో కార్యకర్తల కృషి అభినందనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నాయకులకు ఎమ్మెల్యే సన్మానం


