కృష్ణా: పామర్రు మండలం బల్లిపర్రులో చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని ఎస్సై శ్రీనివాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 112 సేవలను వినియోగించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బల్లిపర్రులో చట్టాలపై అవగాహన కార్యక్రమం


