హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లంచం తీసుకుంటూ ACBకి అడ్డంగా బుక్కు

నెల్లూరులో తెలుగు గంగ ఇరిగేషన్ శాఖకు చెందిన డీఈ గౌతమ్, ఏఈ నారాయణరాజు రూ. 3 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండ్ గా గురువారం పట్టుబడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది.