హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఓటరు జాబితా సవరణపై సమావేశం

విజయనగరం కలెక్టరేట్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్‌రెడ్డి తెలిపారు. పరిశీలకుడు రోణంకి గోపాలకృష్ణ హాజరవుతారు. జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలపై సమీక్షించనున్నారు.