హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చికిత్స పొందుతూ వివాహిత మృతి

PPM: పాలకొండ మండలం ఓని గ్రామానికి చెందిన సురవన అనిత (35) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. భర్త వేధింపుల కారణంగానే ఘటన జరిగిందని తండ్రి దుర్గారావు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.