AKP: ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల కల్పనపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా APUWJ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు


