హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జాబ్ మేళా

VSP: పెందుర్తి ఆదర్శ్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఫ్లోరా తెలిపారు. ఉదయం 9.30 గంటలకు కళాశాల ఆవరణలో జరిగే డ్రైవ్‌లో 24/7, ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. 2022 నుంచి 2026 వరకు ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.