SKLM: శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రముఖ విష్ణు ఆలయాల్లో విఖనస నారాయణుల జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఇచ్ఛాపురం, సోంపేటలోని కోదండరామస్వామి, జగన్నాథస్వామి ఆలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విఖనస నారాయణుల జయంతి


