హైదరాబాద్: 28°C
భక్తి

ఆగస్టు 28: శుక్రవారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్షరుతువు, శ్రావణ మాసం, శుక్ల పక్షం పూర్ణిమ: ఉ. 9-14 తదుపరి బహుళ పక్ష పాఢ్యమి శతబిష: తె.3-52 తదుపరి పూర్వాభాద్ర వర్జ్యం: ఉ. 10-19 నుంచి 12-00 వరకు అమృత ఘడియలు: రా. 8-21 నుంచి 10-01 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి మ. 12-26 నుంచి 1-16 వరకు రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: ఉ.5.48; సూర్యాస్తమయం: సా.6.16.