హైదరాబాద్: 28°C
భక్తి

ఆగస్టు 27: గురువారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్షరుతువు, శ్రావణ మాసం, శుక్ల పక్షం చతుర్దశి: ఉ. 8-27 తదుపరి పూర్ణిమ; ధనిష్ఠ: రా. 2-49 తదుపరి శతభిష; వర్జ్యం: ఉ. 7-12 వరకు; అమృత ఘడియలు: మ. 3-43 నుంచి 5-26 వరకు; దుర్ముహూర్తం: ఉ. 9-57 నుంచి 10-47 వరకు; తిరిగి మ. 2-57 నుంచి 3-47 వరకు; రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.5.48; సూర్యాస్తమయం: సా.6.17