ఆగస్టు 28న ఉ.5:57 నుంచి 9:48 గంటల వరకు రాఖీ కట్టేందుకు శుభ సమయంగా పరిగణిస్తున్నారు. పౌర్ణమి తిథి ఉ.9:48 గంటలకు ముగుస్తుంది. రాహుకాలాన్ని మినహాయించి రోజులో ఇతర సమయాల్లో కూడా రాఖీ కట్టవచ్చు. రాహుకాలం ఉ.10:46 నుంచి మ.12:22 గంటల వరకు ఉంటుంది. మరోవైపు అభిజిత్ ముహూర్తం ఉ.11:56 నుంచి మ.12:48 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో కూడా రాఖీ కట్టవచ్చని పండితులు సూచిస్తున్నారు.
భక్తి
రాఖీ కట్టేందుకు అత్యంత శుభ సమయం!


