హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క‌త్తులతో దాడి.. స్పందించిన కేకే రాజు

VSP: రేవ్ పార్టీలో టీడీపీ నాయకులు అమ్మాయిల కోసం క‌త్తులతో దాడి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు స్పందించారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలను కూటమి ప్రభుత్వం ఎంతలా అభద్రతా భావానికి గురిచేస్తుందో ఈ దారుణ ఘటనే నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు.