కాకినాడ ఇస్కాన్ ఆలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు 15 రోజుల ముందే ప్రారంభమయ్యాయి. అనంత శేష్ దాస్ ప్రభూజీ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ శనివారం పాట్ పెయింటింగ్ జరగనుంది. అలాగే సెప్టెంబర్ 4వ తేదీన ఫాన్సీ డ్రెస్ పోటీలు జరగనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఇస్కాన్‌లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు


