హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

SKLM: పాతపట్నంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలను జిల్లా గురుకుల పాఠశాల సమన్వయాధికారి యశోద లక్ష్మి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యా బోధన, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థుల తరగతి గదులు, మెనూ, భోజనాలు, వివిధ రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాలను పరిశీలించారు.