కోనసీమ: జిల్లా ముఖ్య కేంద్రం అమలాపురంలోని కిమ్స్ మెడికల్ కాలేజ్‌లో ఈ నెల 30న ఐఏఎల్ జిల్లా న్యాయ సదస్సు నిర్వహించనున్నారు. ఆస్తి చట్టాలు, సవరించిన నిశ్చయాత్మక ఉపశమన చట్టంపై చర్చ జరగనుంది. న్యాయమూర్తులు, న్యాయవాదులు, లా విద్యార్థులు హాజరై సదస్సును విజయవంతం చేయాలని ఐఏఎల్ జిల్లా అధ్యక్షులు ఎండీ. అజామ్ గురువారం కోరారు.
ఆంధ్రప్రదేశ్
అమలాపురంలో 30న ఐఏఎల్ న్యాయ సదస్సు


