హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యాక్షన్ ప్లాన్‌ను వేగవంతం చేయాలి'

మన్యం జిల్లాను సుస్థిరాభివృద్ధి దిశగా పయనింపజేయడమే లక్ష్యంగా 'నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్'ను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన  వీడియో కాన్ఫరెన్స్‌లో నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, ప్లానింగ్ బృందాలతో సమగ్ర సమీక్ష నిర్వహించారు.