హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బాధితుల కోసం ఎమ్మార్పీఎస్ ఆందోళన

PLD: చిలుకలూరిపేటలో రాత్రి జరిగిన ఆటో ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా చీరాల ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. “వీ వాంట్ జస్టిస్”అంటూ నినాదాలు చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.