KKD: ఉద్యోగంలో చేరే సమయంలో లేని టెట్ నిబంధనను ఇప్పుడు అమలు చేసి ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచడం సరికాదని కాకినాడకు చెందిన వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రత్యేక టెట్ నిర్వహిస్తున్నప్పటికీ ఉపాధ్యాయులకు ఉచిత శిక్షణ, తగిన సమయం, పలు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఉద్యోగంలో చేరినప్పుడు లేని టెట్ నిబంధన ఎందుకు..?


