హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైనిక్ వెల్ఫేర్ బోర్డు కార్యాలయం ప్రారంభం

బాపట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డు అధికారిక కార్యాలయాన్ని గురువారం వెల్ఫేర్ డైరెక్టర్ సత్య ప్రసాద్, గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల కలిసి ప్రారంభించారు. మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కార్యాలయం దోహదపడుతుందని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాంబశివరావు తెలిపారు.