హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాసు ప్రైమ్‌కు ఘన సన్మానం

SKLM: ఏపీ‌ఎన్ఆర్టీ రీజినల్ కోఆర్డినేటర్‌గా నియమితులైన వాసు ప్రైమ్‌కు సోంపేటలో గురువారం ఘన సన్మానం జరిగింది. కార్యక్రమానికి సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 21 ఏళ్లుగా గల్ఫ్ కార్మికుల కోసం ఆయన చేస్తున్న సేవలను వక్తలు కొనియాడారు. ఇది వ్యక్తిగత గౌరవం కాదని, సేవలకు దక్కిన గుర్తింపు అని అభినందించారు.