హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్యాంకుల భద్రతపై అధికారుల అప్రమత్తత

SS: బ్యాంకు భద్రతపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ధర్మవరం డీఎస్పీ జగన్నాథరావు సూచించారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థలు పనిచేసేలా చూడాలన్నారు. అసాధారణ లావాదేవీలపై నిఘా ఉంచి, సైబర్ నేరాలపై 1930 హెల్ప్‌లైన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని టౌన్ సీఐ రెడ్డప్ప సూచించారు.