హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రాలయానికి 50 బియ్యం బస్తాల విరాళం

KRNL: మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి 25 కేజీల చొప్పున 50 బియ్యం బస్తాలు, 30 కేజీల చొప్పున 4 బేళ్ల బస్తాలు విరాళంగా వచ్చినట్లు పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామీజీ తెలిపారు. పట్టణంలోని అన్నపూర్ణ డైనింగ్ హాల్ లైన్ వాణిజ్య దుకాణదారులు విరాళం అందించినట్లు వారు తెలిపారు. దాతల సేవ ఆయన కొనియాడారు.