BPT: పర్చూరు మండలం దేవరపల్లిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వేణుగోపాల స్వామి దేవాలయానికి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి దామా నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయానికి ఎమ్మెల్యే శంకుస్థాపన


