ASR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు 103మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 37మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'37మంది ఉద్యోగాలకు ఎంపిక'


