VSP: తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికులు చేపట్టిన నిరసన 11వ రోజుకు చేరింది. 300 మంది కార్మికులు రోడ్డుపై 'వంటా-వార్పు' నిర్వహించారు. ఎమ్మెల్యే గణబాబు ఇచ్చిన వారం రోజుల గడువు హామీని కార్మికులు తిరస్కరించారు. తక్షణ న్యాయం కోరుతూ సాయంత్రం విశాఖ వస్తున్న మంత్రి నారా లోకేష్‌ను కలవాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కార్మికుల ఆందోళన తీవ్రం


