PLD: నరసరావుపేట మండలం ఇస్సాపాలెం శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో గత నాలుగు నెలల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం రూ.10,33,363 ఆదాయం వచ్చినట్లు ఈఓ నలబోతు మాధవిదేవి తెలిపారు. హుండీ లెక్కింపును ఈ ఓ చ.శివనాగరెడ్డి పర్యవేక్షించగా, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహంకాళి ఆలయానికి భారీ ఆదాయం


