అన్నమయ్య: మదనపల్లె పట్టణం, పరిసర గ్రామాల్లో వినాయక చవితి నేపథ్యంలో POP విగ్రహాల తయారీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. తయారీ కేంద్రాల్లో అనుమతులు, వినియోగిస్తున్న పదార్థాలు, పర్యావరణ నిబంధనలపై ముందస్తు తనిఖీలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. CPCB మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
POP విగ్రహాలపై అధికారుల ప్రత్యేక దృష్టి


