హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాబ్ మేళా.. 23 మందికి ఉద్యోగాలు

కోనసీమ: రామచంద్రపురం ఉపాధి భవన్‌లో గురువారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో 23 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఫాక్స్ కాన్కు 10, ఓరియంట్ 5, కియా 4, హీరో 3, పెట్టి ఇంజనీరింగ్‌కు ఇద్దరు ఎంపికయ్యారు. హెచ్ఐర్ స్నేహ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు మంత్రి సుభాశ్, ఉపాధి అధినేత రామ్ కుమార్కు కృతజ్ఞతలు తెలపారు.