ప్రకాశం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస కాలనీల పట్టాల పంపిణీ కొనసాగుతోంది. కలెక్టర్ విజయ సునీత, జేసీ పులి శ్రీనివాసరావు నిర్వాసితులకు పట్టాలు అందజేశారు. అధికారులు ముంపు గ్రామాల్లో పర్యటించి, నిర్వాసితుల సమస్యలను స్వీకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వెలిగొండ నిర్వాసితులకు పట్టాలు


