CTR: విజయపురం మండలం పన్నూరు కు వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డు గుంత ఏర్పడడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్య నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ దృష్టికి రావడంతో, వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని సంభంధిత అధికారులను ఆదేశించారు. వెంటనే అధికారులు అవసరమైన చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించడంతో గ్రామస్తులు ఎమ్మెల్యే భానుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పన్నూరులో రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన అధికారులు


