ASR: గిరిజన రైతులు సుగంధ ద్రవ్యాల సాగుతో మెరుగైన ఆదాయం పొందేలా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని స్పైసెస్ బోర్డు అధికారి కళ్యాణి సూచించారు. పాడేరు మండలం ఇరడాపల్లిలో గురువారం సుగంధ ద్రవ్యాల సాగు, నాణ్యత పెంపు, పంట అనంతర నిర్వహణపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు FPOలుగా ఏర్పడి సమష్టిగా సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'గిరిజన రైతులకు అదనపు ఆదాయం'


