హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డైట్‌లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని వినతి

అన్నమయ్య: స్పెషల్ టెట్‌లో ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని ఎన్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. రాయచోటిలో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ కొనసాగించాలని, డైట్‌లో ఖాళీ అధ్యాపక పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరారు.