NTR: కంచికచర్లలో ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో తోపుడుబండ్ల కార్మికులు ఇబ్బందులు పడకుండా ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో సబ్‌ఇన్‌స్పెక్టర్, పంచాయతీ కార్యదర్శిని కలిశారు. రైతు బజార్ వద్ద పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వల్లే ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రామకృష్ణ తెలిపారు. 30 ఏళ్లుగా జీవనం సాగిస్తున్న కార్మికులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు.
ఆంధ్రప్రదేశ్
30 ఏళ్లుగా జీవిస్తున్నాం.. ఆదుకోవాలి


