BHPL: అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు ఉండేలా, అనర్హమైన ఓట్లను తొలగించి పారదర్శక తుది ఓటర్ల జాబితా రూపొందించడమే SIR లక్ష్యమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. గణపురంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఆయన SIR ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. నో మ్యాపింగ్, అనామలీస్ కేసులకు నోటీసులు జారీ చేసి విచారణ నిర్వహిస్తామని చెప్పారు
తెలంగాణ
ఓటరుకు ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం: కలెక్టర్


