హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోరుట్లలో ఐఎంఏ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

JGL: కోరుట్ల పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నూతన కార్యవర్గ ఎన్నికల సమావేశం సీనియర్ వైద్యులు డాక్టర్ అనుకురావు అధ్యక్షతన జరిగింది. అధ్యక్షుడిగా డాక్టర్ వేముల రవికిరణ్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పసునూరి మనోజ్ కుమార్, కోశాధికారిగా డాక్టర్ ముక్క ఇంద్రనీల్, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ రమేష్, సహాయ కార్యదర్శిగా డాక్టర్ నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.